ప్రకాశం: జిల్లాలో సచివాలయం పోలీసులకు పారదర్శకంగా కౌన్సె లింగ్ నిర్వహించి 51 మందిని బదిలీ చేశారు. ఒంగోలులోని ఎస్పీ కార్యాలయంలో మంగళవారం జరిగిన బదిలీల ప్రక్రియను ఏస్పీ దామోదర్ పర్యవేక్షించారు. ఈనెల 28న మెడికల్ క్యాంప్ కార్యక్రమాన్ని సచివాలయం పోలీసులు వినియోగించుకోవా అని అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ కె.నాగేశ్వరరావు. ఏవో సులోచన పాల్గొన్నారు.