NTR: జగ్గయ్యపేట నియోజకవర్గంలో వైసీపీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర లీగల్ సెల్ కార్యదర్శిగా పసుపులేటి సత్య శ్రీనివాసరావు నియామకం కావడం గర్వకారణమని జగ్గయ్యపేట వైసీపీ సీపీ ఇన్ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు తెలిపారు. ఈ సందర్భంగా జగ్గయ్యపేట పార్టీ కార్యాలయంలో ఆయనను శాలువాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.