VSP: జీవీఎంసీ 67వ వార్డు జోగువారిపాలెం, గణేశ్‌నగర్, బొజ్జన్నకొండ, జీఏ కాలనీ తదితర ప్రాంతాలలో శనివారం పలు అభివృద్ధి పనులకు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ రావు, మేయర్ పీలా శ్రీనివాసరావు శంకుస్థాపన చేశారు. విశాఖ అభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమన్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలతో పాటు ప్రజలకు అవసరమయ్యే మౌలిక వసతులు కల్పిస్తామన్నరు.