VZM: హైకోర్టు జడ్జిగా నియమితులైన చీకటి మనవేంద్ర రాయ్ జిల్లా పర్యటన కొనసాగుతుంది. టీచర్స్ ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులనాయుడు, తదితరులు విజయనగరంలో జడ్జిను మంగళవారం కలిసి శుభాకాంక్షలు తెలిపారు. న్యాయరంగంలో మనవేంద్ర రాయ్ గారి సేవలు ప్రశంసనీయమని, హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించడం వెలమ సామాజిక వర్గానికి గౌరవకారణమని ఎమ్మెల్సీ పేర్కొన్నారు.