కృష్ణా: గంపలగూడెం మండలం మేడూరు 1116 శివలింగాల ఆలయంలో అక్టోబర్ 21 నుంచి నవంబర్ 20 వరకు కార్తీక మాసోత్సవాలు నిర్వహిస్తున్నారు. కార్తీక్ మాసంలో అక్టోబర్ 27, నవంబర్ 3, 10,17 తేదీల్లో కార్తీక పౌర్ణమి నవంబర్ 5 తేదీ రుద్రాభిషేకం, రుద్రహోమం, నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ ఛైర్మన్ అప్పారావు ఆదివారం తెలిపారు.