SKLM: జిల్లాలో ఆదివారం నాన్వెజ్ ధరలు ఇలా ఉన్నాయి. మటన్ కేజీ రూ.900 నుంచి రూ. 950 పలుకుతోంది. చికెన్ (స్కిన్ లెస్) కేజీ రూ.240. విత్ స్కిన్ రూ.220 చొప్పున విక్రయిస్తున్నారు. శొంఠ్యాం కోడి కేజీ రూ.250గా ఉంది. డజన్ గుడ్లు రూ.66కి విక్రయిస్తున్నారు. కార్తీక మాసమైనప్పటికీ గత వారంతో పోల్చితే నాన్వెజ్ ధరల్లో ఎటువంటి మార్పు లేదు.