కృష్ణా: మచిలీపట్నం కాలేఖాన్ పేటలో జనసేన డివిజన్ ఇంఛార్జ్లు హేమశ్రీ, సురేష్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ ఆత్మీయ తేనేటి విందు సమావేశం శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మచిలీపట్నం జనసేన పార్టీ ఇంఛార్జ్ రామకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడుతూ.. పంచాయతీరాజ్ వ్యవస్థను పవన్ కళ్యాణ్ బలోపేతం చేస్తూ, గ్రామాల్లో మౌలిక వసతులు కల్పిస్తున్నారని తెలిపారు.