ATP: గుంతకల్లు కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి దేవస్థానానికి సంబంధించిన భూములలో ఆదివారం చేస్తున్న జంగిల్ క్లియరెన్స్ పనులను ఆలయ కార్య నిర్వహణ అధికారి వాణి పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ.. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆదేశాల మేరకు ఆలయనికి సంబంధించిన భూములలో ఏపుగా పెరిగిన పిచ్చి మొక్కలను జేసీబీ సహాయంతో దాతల సహకారంతో తొలగిస్తున్నామన్నారు.