సత్యసాయి: జిల్లాలో రాష్ట్ర అనుబంధ విభాగ కమిటీల నియామకాలను వైసీపీ ప్రకటించింది. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఆ పార్టీ ప్రకటన విడుదల చేసింది. హిందూపురం నుంచి బీఎన్ లోకేష్‌ను రాష్ట్ర యువజన విభాగ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. పుట్టపర్తి నుంచి చంద్రశేఖర్‌రెడ్డికి రాష్ట్ర లీగల్ సెల్ కార్యదర్శి బాధ్యతలు అప్పగించారు.