W.G: మొంథా తుఫాను కారణంగా ప్రాణ, ఆస్తి నష్టం లేకుండా అధికారులు, కూటమి నాయకులు సమన్వయంతో ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నామని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. తుఫాను ప్రభావంతో ఇబ్బందులు పడిన బాధితులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. ఇరగవరం మండలం కే. ఇల్లిందలపర్రులోని 250 కుటుంబాలకు ఆయన శనివారం 10 కిలోల బియ్యం, నిత్యావసరాలను పంపిణి చేశారు