W.G: పాలకొల్లు ఎఎస్ఎన్ఎం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఒక PD అతిథి అధ్యాపక పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ టి.రాజరాజేశ్వరి తెలిపారు. సంబంధిత సబ్జెక్టు PGలో (M.P.Ed) 55% పైన మార్కులు కలిగి, అదనపు అర్హతలు ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఇస్తామన్నారు. అభ్యర్థులు దరఖాస్తులు ఈ నెల 24లోపు కళాశాల ఆఫీస్లో అందజేయాలన్నారు