E.G: రాజానగరం నియోజకవర్గంలో అక్రమ రేషన్ బియ్యం పట్టుకున్న వారికి రూ.5వేలు బహుమతిగా ఇస్తానని ఎమ్మెల్యే బలరామకృష్ణ గురువారం అన్నారు. అక్రమ రేషన్ బియ్యం పట్టుకోవాలని జన సైనికులు, మహిళలకు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గంలో నాపేరు చెప్పి రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్నారని మండిపడ్డారు. అక్రమ దందాలపై మంత్రిని కలుస్తానన్నారు.