ప్రకాశం: మర్రిపూడి మండలంలో 50 శాతం సబ్సిడీపై పశు పోషకలకు పశువుల దానాను బుధవారం పంపిణీ చేశారు. మర్రిపూడి పీఏసీసీ ఛైర్మన్ ఎర్ర మోటు శ్రీనివాసులు మాట్లాడుతూ… కూటమి ప్రభుత్వం పశు పోషకులకు భారం కాకూడదని 50 శాతం రాయితీతో పశువుల దానను అందిస్తోందన్నారు. అనంతరం ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు.