VSP: యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ ప్రతినిధులు జిల్లా ఆనందపురం మండలం తర్లువాడ గ్రామంలోని ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను సందర్శించారు. రైతు సాధికార సంస్థకు చెందిన బి. శ్రీనివాస్ చక్రవర్తి ప్రకృతి వ్యవసాయ పద్ధతులు, సీడ్ పెలెటైజేషన్, బహుళ పంటల సాగు వంటి అంశాలను వివరించారు.