NTR: విజయవాడ సెంట్రల్లోని BRTS రోడ్డులో, STVR మున్సిపల్ హైస్కూల్ పక్కన నూతనంగా ఏర్పాటు చేసిన సెంట్రల్ నియోజకవర్గ టీడీపీ కార్యాలయాన్ని ఎమ్మెల్యే బోండా ఉమా, ఎంపీ కేసీనేని చిన్ని ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పార్టీ బలోపేతానికి, ప్రజలకు మరింత చేరువ కావడానికి ఈ కార్యాలయం కీలక భూమిక వహిస్తుందని తెలిపారు.