కోనసీమ: వైసీపీ ఆధ్వర్యంలో బుధవారం తలపెట్టిన మెడికల్ కాలేజీ ప్రైవేటికరణకు వ్యతిరేకంగా శాంతియుత నిరసన ర్యాలీ కార్యక్రమనికి అనుమతి లేదని పోలీసులు తెలిపారు. ఈ మేరకు గన్నవరం YSR కాంగ్రెస్ పార్టీ కో-ఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాసరావుని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. దీనిపై శ్రీనివాసరావు నిరసన తెలిపారు. ప్రభుత్వ నిరంకుశ పాలనను విమర్శించారు.