ELR: ఉంగుటూరు మండలంలో మినీ గోకులం కింద మంజూరైన 65 పశువుల షెడ్లను త్వరితగతిన రైతులు నిర్మించుకునేలా, పశువైద్యాధికారులు, పశువైద్య సహాయకులను, ఉపాధి హామీ పథకం సిబ్బంది రైతులతో సమన్వయంతో కృషి చేయాలి ఎంపీడీవో మనోజ్ కోరారు. సమీక్ష సమావేశంలో మంగళవారం పశువుల షెడ్యూల్ నిర్మాణం గురించి సమీక్షించారు.