ఏలూరు కలెక్టర్ కార్యాలయంలో సమాచార హక్కు చట్టం 20 సంవత్సరాల వేడుకలను కలెక్టర్ వెట్రి సెల్వి ఆధ్వర్యంలో శనివారం నిర్వహించారు. సమాచార హక్కు చట్టం అమల్లోకి వచ్చి 20 సం.లు పూర్తి అయిందని, సమాచార హక్కు చట్టం సామాన్యుడి చేతిలో బ్రహ్మాస్త్రం అన్నారు. అధికారులు నిర్ణీత సమయంలో సమాచారం ఇవ్వాలని నిర్లక్ష్యం, అలసత్వం వహిస్తే పరిస్థితి సీరియస్ అవుతుందని అన్నారు.