KDP: గండికోట ఉత్సవాల నేపథ్యంలో భద్రతా చర్యలపై జిల్లా ఎస్.పి శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ పోలీస్ అధికారులకు పలు సూచనలు చేశారు. గండికోట ప్రాంతమంతా డ్రోన్కెమెరాల పహారాలో ఉంటుందని తెలిపారు. పర్యాటకులకు 24/7 పోలీస్ సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. అనంతరం పార్కింగ్ స్థలాలను పరిశీలించారు.