నంద్యాల: బేతంచర్లలో డోన్ రోడ్డుకు సమీపంలోని పోలీస్ క్వార్టర్స్‌లో నివసిస్తున్న సుదాకర్ తల్లి గుంటకదిరమ్మ (63) కనిపించకుండా పోయింది. గత నెల 20న ఇంటి నుంచి బయటకు వెళ్లిన తర్వాత ఆమె తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. పరిసర ప్రాంతాల్లో వెతికినా ఆమె జాడ తెలియకపోవడంతో సుదాకర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు చేస్తున్నాడు.