ELR: చింతలపూడి మండలం పట్టాయిగూడెంలో ఎక్సైజ్ పోలీసులు దాడి చేసి 18 మద్యం సీసాలు సీజ్ చేశారు. ఓ వ్యక్తిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేసినట్లు సీఐ అశోక్ తెలిపారు. అక్రమ మద్యం విక్రయాలపై ప్రజలు సమాచారం ఇవ్వాలని, మద్యం కొనుగోలు తర్వాత ‘సురక్ష’ యాప్ ఉపయోగించాలన్నారు.