KRNL: ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బీవీ జయ నాగేశ్వర్రెడ్డి ఇవాళ గోనెగండ్లలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పీఎంఏవై 1.0 పథకం కింద లబ్ధిదారురాలు లక్ష్మీదేవమ్మ గృహాన్ని ఆయన రిబ్బన్ కట్ చేసి, గృహప్రవేశం చేయించారు. అనంతరం దంపతులకు వస్త్రాలు, తాళం అందజేసి, వైసీపీ హయాంలో మంజూరైన ఇళ్లను కూటమి ప్రభుత్వం పూర్తిచేసి, నేడు గృహప్రవేశాలు చేపడుతోందని తెలిపారు.