NDL: నంద్యాల పట్టణంలో ఇవాళ మాజీ ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి సతీమణి శిల్పా నాగిని రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా నాగిని రెడ్డి మాట్లాడుతూ.. గత 15 సంవత్సరాల నుండి శిల్ప సహకార బ్యాంకు ద్వారా మహిళలకు రుణాలు మంజూరు చేస్తున్నామని ఆమె అన్నారు. అనంతరం మంజూరైన చెక్కులను ఆమె మహిళలకు పంపిణీ చేశారు.