GNTR: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్-2025లో ఓటర్ల మ్యాపింగ్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే బీఎల్ఓలపై కఠిన చర్యలు తీసుకుంటామని జీఎంసీ కమిషనర్ పులి శ్రీనివాసులు హెచ్చరించారు. మ్యాపింగ్ పురోగతిపై ప్రతి 2 గంటలకు నివేదిక ఇవ్వాలని ఈఆర్ఓ, సూపర్వైజర్లకు ఆదేశించారు. గుంటూరు తూర్పు, పశ్చిమ సచివాలయాల్లో మ్యాపింగ్ని శుక్రవారం కమిషనర్ ఆకస్మిక తనిఖీ చేశారు.