బాపట్ల జిల్లాలో నాన్వెజ్ ధరలు ఈ వారం కొంత తగ్గాయి. అద్దంకి, చీరాల ప్రాంతాల్లో బ్రాయిలర్ స్కిన్లెస్ చికెన్ కేజీ రూ.260, విత్ స్కిన్ రూ.240కు అమ్ముతున్నారు. మటన్ ధర కేజీ రూ.1000గా ఉంది. నాటుకోడి మాంసం రూ.700కు విక్రయిస్తున్నారు. గత వారంతో పోలిస్తే చికెన్ ధరలు కేజీకి రూ.40 వరకు తగ్గినట్లు వ్యాపారులు తెలిపారు.