PPM: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిసెంబర్ 5న మన్యం జిల్లాకు రానున్నారు. ఉదయం 10:20కు భామిని హెలిప్యాడ్ చేరుకుని, ప్రజా ప్రతినిధులతో మాట్లాడిన అనంతరం 10:30 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు భామినీ మోడల్ స్కూల్లో జరిగే మెగా పేరెంట్–టీచర్ మీటింగ్లో పాల్గొననున్నారు. అనంతరం 2:10కు తిరుగు ప్రయాణం చేసి సాయంత్రం 4:00కు ఉండవల్లి చేరుకోనున్నారు.