VZM: రాజాం Dy MPDO శ్రీనివాసరావు ఇవాళ పట్టణంలో చెత్త సంపద కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ వారి ఇంటిలోని పొడి ,తడి చెత్తను వేరు చేసి వారి వీధుల్లోకి వచ్చే పారిశుధ్య కార్మికులకు ఇచ్చే విధంగా ప్రజలకు అవగాహన కల్పించాలని సిబ్బందికి సూచించారు. ప్లాస్టిక్ వ్యర్థాలు వలన కలిగే నష్టాలను గ్రామ సభలు ఏర్పాటు చేసి ప్రజలకు వివరించాలన్నారు.