PPM: గురుగుబిల్లి మండలం ఖడ్గవలస జంక్షన్ వద్ద నిర్వహించిన అద్భుదయ సైకిల్ యాత్రలో భాగంగా మాదకద్రవ్యాల నిర్మూలన అవగాహన కార్యక్రమంలో ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి మంగళవారం పాల్గొన్నారు. జిల్లాను పూర్తిగా డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చే దిశగా జిల్లా పోలీసు శాఖ పలు అవగాహన కార్యక్రమాలు నిరంతరం నిర్వహిస్తున్నారని ఎమ్మెల్యే అన్నారు.