AKP: కోటవురట్ల మండలం రాజుపేట యంపీయపీ స్కూల్లో శుక్రవారం ముగ్గుల పోటీలు నిర్వహించారు. పలువురు విద్యార్థినిలు ముగ్గుల పోటీల్లో ఉత్సాహంగా పాల్గొని రంగురంగుల రంగవల్లులు తీర్చిదిద్దుతారు. ధనుర్మాసంలో ముగ్గులకు ప్రత్యేక స్థానం ఉందని హెచ్ఎం మణి మోహన్ తెలిపారు. ముగ్గుల పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేస్తామన్నారు.