KDP: రాష్ట్ర ప్రభుత్వం 10వ తరగతి చదువుతున్న విద్యార్థుల విద్యను మెరుగుపరచడానికి విద్యాశాఖ వందరోజుల ప్రత్యేక యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది. ఈ సందర్భంగా కాశినాయన మండలం నరసాపురం ZPHSలో తొలిరోజు క్లాసులు నిర్వహించి విద్యార్థుల సందేహాలు తీర్చడం జరిగిందని ఉపాధ్యాయుడు రమణారెడ్డి తెలిపారు.