SKLM: విజయవాడలో మంగళవారం జరిగిన టీడీపీ మండలం అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శుల శిక్షణ కార్యక్రమంలో ఎమ్మెల్యే కూన రవి కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ శ్రేణులతో సమావేశమై, నిర్వహణ సామర్థ్యాలు, కార్యాచరణ విధానాలపై మార్గదర్శకాలు ఇచ్చారు. కార్యకర్తలు ప్రజల సమస్యలను మరింత వేగంగా పరిష్కరించేలా పని చేయాలన్నారు.