ATP: నార్పల మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో ఎమ్మెల్యే బండారి శ్రావణి పాల్గొన్నారు. ఈ క్రమంలో సీపీఐ నాయకులు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల సంఖ్య పెంచాలని, ఆస్పత్రికి వచ్చే ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని కోరుతూ.. ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటానని ఆమె హామీ ఇచ్చారు.