SKLM: భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం నిర్వహించిన మాక్ అసెంబ్లీ రాష్ట్ర స్థాయి ఎంపికలో హిరమండలం మండలం గులుమూరుకి చెందిన జిల్లా పరిషత్ హై స్కూలు 9వ తరగతి విద్యార్థి జర్జన ప్రవీణ్ కుమార్ ప్రత్యేక గుర్తింపు సాధించాడు. ఈ సందర్భంగా పాతపట్నం టీడీపీ కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే గోవిందరావు ఇవాళ విద్యార్థిని అభినందించారు.