CTR: పులిచెర్ల మండలం కల్లూరు పరిసరాల్లో ఏనుగులు సంచరిస్తున్న అటవీ ప్రాంతాలను శనివారం అనంతపురం చీఫ్ కన్జర్వేటివ్ ఫారెస్ట్ యశోద భాయి పరిశీలించారు. ఏనుగుల కదలికలు, వాటి నివారణ పై అధికారులతో చర్చించారు. చిత్తూరు డీఎఫ్ఎ శ్రీనివాసులు, రేంజర్ థామస్ సుకుమార్, ఎఫ్ఎస్వో మహమ్మద్ షఫీ, FBO సిబ్బంది పాల్గొన్నారు.