ప్రకాశం: వెలిగండ్ల మండలంలోని మొగుళ్లూరు నుండి మరపగుంట్ల గ్రామానికి పోయే మార్గంలో వాటర్ ట్యాంక్ వద్ద మంగళవారం ఉదయం ఎదురు ఎదురుగ వస్తున్న టిప్పర్లు ఢీకొన్నాయి. అయితే ఈ ఘటనలో ఓ ట్రిప్ప డ్రైవర్‌కి స్వల్ప గాయాలయ్యాయాని స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రమాదనికి గల పూర్తి వివరాలు తెలియాల్సింది ఉంది.