ATP: CPIశత జయంతి ఉత్సవాల సందర్భంగా గుంతకల్ వాల్మీకి సర్కిల్లో ఆదివారం కళాకారులు CPI జయంతి వేడుకల పై పాటలు పాడారు. CPI నాయకులు వీరభద్ర స్వామి మాట్లాడుతూ ..పోరాటాల ద్వారానే వ్యవసాయకార్మికులు, అసంఘటిత రంగ కార్మికులు వారి హక్కులు పొందుతున్నారని అన్నారు. ప్రభుత్వాలు మారిన పేదల తలరాతలు మారినందుకు ఆవేదన వ్యక్తం చేశారు.