కృష్ణా: చల్లపల్లిలో ఆదివారం ఏపీఎన్ ఎన్జీవో అసోసియేషన్ చల్లపల్లి యూనిట్ నూతన కార్యవర్గ ఎన్నిక జరిగింది. అధ్యక్షునిగా పంచాయతీ ఈవో పీవీ మాధవేంద్రరావు, కార్యదర్శిగా సీహెచ్.వీ.డీ ప్రసాదరావు, అసోసియేట్ అధ్యక్షునిగా పీ.బ్రహ్మానందబాబు, ఉపాధ్యక్షులుగా జీవీ రమణ, ఎం.రాజకుమారి, వై.శాంసన్ బాబు, సంయుక్త కార్యదర్శులు, సభ్యులు ఎన్నికయ్యారు.