NDL: కోవెలకుంట్లలో జరుగుతున్న రూ. 30 లక్షల డ్రైనేజీ, సిమెంట్ రోడ్డు పనులను మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి ఇవాళ పరిశీలించారు. పనుల్లో నాణ్యత తప్పనిసరిగా ఉండాలని కాంట్రాక్టర్లకు సూచించారు. పనులు ఆలస్యం కాకుండా వేగంగా పూర్తిచేయాలని ఆదేశించారు. సాయి నగర్, వాల్మీకి నగర్ ప్రాంతాల్లో మంత్రి పర్యటించారు.