ASR: అరకులోయ మండలం బస్కి పంచాయితీ పరిధిలోని, దుంగ్యపుట్, గోంద్న, బిజ్జగుడ, గాయబంద గ్రామాలలో బీ.టీ రోడ్డు మంజూరు అయిందని, వైస్ ఎంపీపీ రామన్న తెలిపారు. తదుపరి పనులు ప్రారంభించిన సకాలంలో పూర్తి కాలేదన్నారు. రవాణా సౌకర్యం పూర్తి స్థాయిలో లేక ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నమన్నరు. ఈ నేపథ్యంలో వైస్ ఎంపీపీ రామన్న రోడ్లను త్వరిగతన పూర్తి చేయాలని కోరారు.