ATP: తాడిపత్రిలో గుర్తుతెలియని వ్యక్తుల దాడిలో గాయపడిన వైసీపీ మాజీ మార్కెట్ యార్డు వైస్ ఛైర్మన్ ఓబుల్ రెడ్డిని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి రమేష్ రెడ్డి ఇవాళ పరామర్శించారు. అనంతపురంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయనను పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వైద్యులకు ఓబుల్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.