GNTR: జగన్ ఆదేశాల మేరకు పొన్నూరులో SC, ST, BC, మైనారిటీ, మహిళా, క్రిస్టియన్, ట్రేడ్ యూనియన్, యువజన, రైతు, మున్సిపల్, అంగన్వాడీ సెల్లకు సంజీవ్, చిన గోపి, రమేశ్, పీరు సాహెబ్, లాబాన్, అనిలా కుమారి, జాన్, నాగరాజు, శ్రీరామమూర్తి, షర్మిల, కుమారి తదితరులను అధ్యక్షులుగా నియమించారు. ఈ నియామకానికి సహకరించిన సమన్వయకర్త అంబటి మురళీకృష్ణకు వారు ధన్యవాదాలు తెలిపారు.
Tags :