ELR: పెదవేగి మండలం దుగ్గిరాల గ్రామానికి చెందిన వైసీపీ సీనియర్ నాయకులు వడ్లమూడి విశేశ్వరావు ఆదివారం తెల్లవారుజామున మృతి చెందారు. సమాచారం అందుకున్న మాజీ ఎమ్మెల్యే కొఠారి అబ్బయ్య చౌదరి విశ్వేశ్వరరావు భౌతిక కాయానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అలాగే వారి కుటుంబానికి ఆయన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.