TPT: తిరుపతి SVCCలో ఈ నెల 4న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా నైపుణ్యా అభివృద్ధి సంస్థ అధికారి ఆర్.లోకనాధం శనివారం తెలిపారు. ఇందులో భాగంగా 10, ఇంటర్, డిగ్రీ, ITI, డిప్లొమా, PG చేసిన వారు అర్హులన్నారు. కాగా, ఇంటర్వ్యూలకు హాజరయ్యే యువతీ, యువకులు రిజిస్ట్రేషన్ లింక్లో తమ వివరాలను https://naipunyam .ap.gov.in/user-registration నమోదు చేసుకోవాలని సూచించారు.