W.G: నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి అనుమతులు లేని ప్రైవేటు ఆసుపత్రిలో బాలింతకు శస్త్ర చికిత్స చేసిన స్టార్ ఆసుపత్రి యాజమాన్యానికి షోకాజ్ నోటీసులు అందజేసినట్లు DMHO గీతా బాయి తెలిపారు. శనివారం ఆసుపత్రిని ఆమె తనిఖీ చేసి వైద్యుడు పాండురంగారావును విచారించారు. బాలింత అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే.