SKLM: రాష్ట్రంలో రూ.11 కోట్లుతో 11 ఔషధ నియంత్రణ పరిపాలన సహాయ సంచాలకుల కార్యాలయాలు నిర్మాణం జరుగుతుందని ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. స్థానిక సర్వజనీన ఆసుపత్రి ఔప్రాంగణంలో నిర్మించిన కార్యాలయాన్ని రాష్ట్రఆరోగ్య శాఖమంత్రి సత్య కుమార్ యాదవ్ వర్చువల్ మోడ్లో మంగళవారం ప్రారంభించారు. ఆరోగ్య ఆంధ్ర ప్రదేశ్ సన్మానానికి కృషి చేస్తున్నామన్నారు.