SKLM: నరసన్నపేట పట్టణంలోని మారుతీ నగర్ ఏడవ వీధిలో ఇటీవల రహదారి నిర్మాణ పనులు చేపట్టారు. ఆదివారం అయితే ఇటీవల కురుస్తున్న వర్షాలతో రహదారి కింద ఉన్న మట్టి తొలగిపోవడంతో ప్రమాద స్థితికి చేరుకుంటుంది. ఇలా మట్టి తొలగిపోవడంతో రహదారి ప్రమాదంలో పడే అవకాశం ఉందని స్థానికులు తెలిపారు. దీనిపై దృష్టి సారించి తగు చర్యలు తీసుకోవాలని తెలిపారు