కోనసీమ: బీసీలరక్షణ చట్టం బీసీల ఆత్మగౌరవానికి కవచం లాంటిదనీ బీసీ సంఘం క్రమశిక్షణ ఛైర్మన్, BJP సీనియర్ నాయకుడు కోన సత్యనారాయణ అన్నారు. బుధవారం అయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంలో PM మోదీ, రాష్ట్ర CM చంద్ర బాబు, Dy.CM పవన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కూటమి ప్రభుత్వం రక్షణచట్టం కల్పించడం అది BCల ఆత్మ గౌరవ రక్షణచట్టంగా భావిస్తున్నామన్నారు.