ప్రకాశం: వైసీపీ రాష్ట్ర కార్యదర్శిగా బొట్ల రామారావు నియమితులయ్యారు. దీనిపై పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ పదవి రావడంలో సహకరించిన జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, ఇంఛార్జ్ ఆదిమూలపు సురేశ్‌కు, రామారావు కృతజ్ఞతలు తెలిపారు.