W.G: ఇంఛార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ సోమవారం ఆచంట నియోజకవర్గంలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించనున్నారు. ఉదయం 10 గంటలకు నత్త రామేశ్వరంలో సచివాలయం, వెల్ నెస్ సెంటర్లను ప్రారంభిస్తారు. అనంతరం నవుడూరు బ్రాహ్మణచెరువు రహదారులు, మార్టేరు SC / ST కాలనీలో సోలార్ రూప్ టాప్ ప్రాజెక్ట్ ప్రారంభిస్తారు.