NTR: మత్స్యకారులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని చందర్లపాడు మండలం కోనాయిపాలెం గ్రామ పీఎసీఎస్ అధ్యక్షుడు వాసిరెడ్డి ప్రసాద్ తెలిపారు. వరద బాధితులైన 12 కుటుంబాలకు 50 కిలోల బియ్యంతో పాటు నిత్యవసర సరుకులు సరఫరా చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం అందరికీ అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వెంకట్ రావమ్మ పాల్గొన్నారు.